video:జగన్ ప్రభుత్వానికి రాజధాని దళితుల హెచ్చరిక

గుంటూరు జిల్లా తుళ్లూరు ప్రాంతానికి చెందిన రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంబేద్కర్ స్మృతివనాన్ని గతంలో నిర్ణయించిన చోటే  నిర్మించాలని... ఇక్కడి నుండి దీన్ని తరలిస్తే ప్రాణత్యాగానికైనా వెనుకాడంమని ప్రకటించారు.   

First Published Dec 8, 2019, 8:28 PM IST | Last Updated Dec 8, 2019, 8:28 PM IST

అమరావతి: గుంటూరు జిల్లా తుళ్లూరు ప్రాంతానికి చెందిన రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంబేద్కర్ స్మృతివనాన్ని గతంలో నిర్ణయించిన చోటే  నిర్మించాలని... ఇక్కడి నుండి దీన్ని తరలిస్తే ప్రాణత్యాగానికైనా వెనుకాడంమని ప్రకటించారు.  అంబేద్కర్ తమ దేవుడని... తమ దళితుల మనో భావాలు దెబ్బతినకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. తమకు ఏ ముఖ్యమంత్రి అయినా ఒకటేనని...  అంబేద్కర్ స్మృతివనాన్ని నిర్మించినవారికే తమ మద్దతు వుంటుదని పేర్కొన్నారు.