స్కూప్‌ షాట్‌తో ఏబీడీని గుర్తుకు తెచ్చిన విరాట్ కోహ్లీ...

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 195 పరుగుల భారీ టార్గెట్‌ను తేలిగ్గా చేధించింది.

First Published Dec 7, 2020, 5:45 PM IST | Last Updated Dec 7, 2020, 5:45 PM IST

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 195 పరుగుల భారీ టార్గెట్‌ను తేలిగ్గా చేధించింది టీమిండియా. కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో రాణించగా ఆఖర్లో హార్ధిక్ పాండ్యా సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించాడు. అయితే 24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ... ఓ స్కూప్ షాట్‌తో సిక్సర్ బాది ‘మిస్టర్ 360’ ఏబీ డివిల్లియర్స్‌ను గుర్తుకు తెచ్చాడు.