గుడ్‌న్యూస్ చెప్పిన విరాట్ కోహ్లీ... ఆడబిడ్డకు జన్మనిచ్చిన అనుష్క శర్మ...
భారత క్రికెట్ సారథి విరాట్ కోహ్లీ తండ్రి అయ్యాడు.
భారత క్రికెట్ సారథి విరాట్ కోహ్లీ తండ్రి అయ్యాడు. ఆయన భార్య, అనుష్క శర్మ ఓ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు విరాట్ కోహ్లీ.