క్రికెటర్ స్మృతి మందాన బాయ్ ఫ్రెండ్ అతడేనా... ఏడాదిగా సీక్రెట్ డేటింగ్..?

ఆట కంటే ఎక్కువగా అందంతో యూత్‌లో బీభత్సమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న క్రికెటర్ స్మృతి మంధాన. 

Share this Video

ఆట కంటే ఎక్కువగా అందంతో యూత్‌లో బీభత్సమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న క్రికెటర్ స్మృతి మంధాన. భారత మహిళా టీమ్‌ కెప్టెన్‌ ఎవరో తెలియని వారికి కూడా స్మృతి మంధాన అంటే క్రష్ ఉంటుంది. 27 ఏళ్ల స్మృతి మంధాన ప్రేమాయణం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..

Related Video