Asianet News TeluguAsianet News Telugu

గంగూలీ వల్లే... ధోని పై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు

టీమిండియాకి ఆల్‌టైం బెస్ట్ కెప్టెన్ ఎవరంటే, చాలామంది చెప్పే సమాధానం మహేంద్ర సింగ్ ధోనీ. రెండు వరల్డ్‌కప్, మూడు ఐసీసీ టైటిల్స్ అందించిన మొట్టమొదటి కెప్టెన్‌గా నిలిచిన ధోనీ కంటే, గంగూలీ బెస్ట్ అండ్ బెటర్ కెప్టెన్ అంటున్నాడు వీరేంద్ర సెహ్వాగ్...