Asianet News TeluguAsianet News Telugu

ముంబై ఛాంపియన్ ప్రదర్శన...

డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్... 

డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్... ఛాంపియన్ ఆటతీరుతో మరో విజయాన్ని అందుకుంది. 12 బంతుల్లో 5 పరుగులే చేసి నిరాశపర్చిన రోహిత్ శర్మ...బర్త్ డే బాయ్ హార్దిక్ పాండ్యా డకౌట్...హాఫ్ సెంచరీలు చేసుకున్న సూర్యకుమార్ యాదవ్, డి కాక్...ఇషాన్ కిషన్ మెరుపులు.. ఆఖర్లో కూల్‌గా ముగించిన పోలార్డ్, కృనాల్ పాండ్యా...టాప్‌లో ఉన్న ఢిల్లీని ఓడించి... టాప్‌లోకి ముంబై...సీజన్‌లో రెండో ఓటమి అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్...