Asianet News TeluguAsianet News Telugu

టేబుల్ టాపర్ ఢిల్లీ ని ఓడించి బోణి కొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్

IPL 2020లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు తొలి విజయాన్ని అందుకుంది. 

IPL 2020లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు తొలి విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్‌లో గత మ్యాచ్ కంటే మంచి పర్ఫామెన్స్ కనబర్చగా, బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణించి విజయాన్ని అందించింది. టేబుల్ టాపర్‌గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ సీజన్‌లో తొలి పరాజయాన్ని చవిచూసింది.