Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్ 2020 : తలపడనున్న ఓడిపోయిన జట్లు.. మిడిల్ ఆర్డర్ సరిచేసుకుంటే..

ఐపీఎల్ 2020లో భాగంగా ఈ రోజు ఇప్పటివరకు ఓడిపోయిన రెండు జట్లు తలపడనున్నాయి. 

ఐపీఎల్ 2020లో భాగంగా ఈ రోజు ఇప్పటివరకు ఓడిపోయిన రెండు జట్లు తలపడనున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడబోతోంది. ఎప్పుడూ బాగా పర్మార్మ్ చేసే హైదరాబాద్ మిడిల్ ఆర్డర్ వల్ల కూలబడింది. కోల్ కతా నైట్ రైడర్స్ విషయంలోనూ అదే పరిస్థితి ఉంది. మరి ఈ రెండు జట్లు మంచి కసితో పోటీ పడబోతున్నాయి. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయి, ఎవరి బలహీనతలు ఏంటి.. మ్యాచ్ ఎలా ఉండబోతోంది అనే అంశాలను.. ప్రముఖ క్రికెట్ విశ్లేషకులు సుధీర్ మహావాడి చెబుతున్న అనాలిసిస్...