INDvsAUS 1st Test: పృథ్వీషా డకౌట్... ప్రాక్టీస్ మ్యాచుల్లో ఫెయిల్ అయినా జట్టులోకి వచ్చి...
INDvAUS: యంగ్ సెన్సేషనల్ ప్లేయర్ పృథ్వీషా...కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోయి తెగ ఇబ్బంది పడుతున్నాడు.
INDvAUS: యంగ్ సెన్సేషనల్ ప్లేయర్ పృథ్వీషా...కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోయి తెగ ఇబ్బంది పడుతున్నాడు. టెస్టుల్లో ఎంట్రీతోనే సంచలన ప్రదర్శన ఇచ్చిన పృథ్వీషా... ఫ్యూచర్ సచిన్, ఫ్యూచర్ సెహ్వాగ్‌గా గుర్తింపు పొందాడు. అయితే రెండు ప్రాక్టీస్ మ్యాచుల్లోనూ ఫెయిల్ అయిన పృథ్వీషా... మొదటి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో రెండో బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు పృథ్వీషా. సున్నాకే తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా. నిజానికి ప్రాక్టీస్ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ బాగా ఆడాడు. కానీ పృథ్వీషాకి అవకాశం ఇచ్చాడు విరాట్ కోహ్లీ...