దినేష్ కార్తీక్ మొదటి భార్యతో మురళీ విజయ్ వివాహేతర సంబంధం, ఒకప్పటి ప్రాణ స్నేహితులు, ఇప్పుడు బద్ధ శత్రువులు

భారత క్రికెటర్, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు.

Share this Video

భారత క్రికెటర్, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. అయితే అతని జీవితంలో కూడా ఓ స్నేహితుడి మోసం వల్ల కలిగిన గాయం ఉంది. దినేశ్ కార్తీక్ మొదటి భార్య నికితా వంజర, అతన్ని మోసం చేసి క్రికెటర్ మురళీ విజయ్‌తో సంబంధాన్ని ఏర్పరచుకుంది.

Related Video