టీమిండియా కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ ల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్: లక్ష్మణ్, గంభీర్

రోహిత్‌ శర్మ గాయం, ఫిట్‌నెస్‌ పురోగతి, ఎప్పుడు జట్టుతో చేరతాడనే అంశాల్లో తనకు ఏమాత్రం సమాచారం లేదని వన్డే సిరీస్‌ ఆరంభానికి ముందు విరాట్‌ కోహ్లి మీడియా సమావేశంలో చెప్పడంతో అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. 

First Published Dec 3, 2020, 2:28 PM IST | Last Updated Dec 3, 2020, 2:28 PM IST

రోహిత్‌ శర్మ గాయం, ఫిట్‌నెస్‌ పురోగతి, ఎప్పుడు జట్టుతో చేరతాడనే అంశాల్లో తనకు ఏమాత్రం సమాచారం లేదని వన్డే సిరీస్‌ ఆరంభానికి ముందు విరాట్‌ కోహ్లి మీడియా సమావేశంలో చెప్పడంతో అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. జట్టులో సమాచార స్పష్టత లేకపోవటం పై ఇప్పటికే ఎందరో మాజీలు స్పందించారు. తాజాగా గౌతం గంభీర్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌లు సైతం, కెప్టెన్ కి తేలిఆయకపోవడం పై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.