‘నువ్వు ఇండియాకి రా... నీకదే చివరి సిరీస్... ’ ఆసీస్ కెప్టెన్ ‌కి అశ్విన్ వార్నింగ్...

రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నోటికి పని చెప్పిన ఆసీస్ కెప్టెన్...

First Published Jan 12, 2021, 11:57 AM IST | Last Updated Jan 12, 2021, 11:57 AM IST

రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నోటికి పని చెప్పిన ఆసీస్ కెప్టెన్...టిమ్ పైన్ సెడ్జింగ్‌కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రవిచంద్రన్ అశ్విన్...ఆగకుండా మాట్లాడుతున్న టిమ్ పైన్‌పై అంపైర్‌కి ఫిర్యాదు కూడా ఇచ్చిన అశ్విన్..