Asianet News TeluguAsianet News Telugu

ఎస్ బీఐ vs పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్... ఎందులో డబ్బు దాచుకుంటే ఎక్కువ లాభం..?

గత ఏడాది కాలంలో ఆర్‌బిఐ రెపో రేటును భారీగా పెంచినప్పటి నుండి బ్యాంకులు ఎఫ్‌డిలపై మంచి వడ్డీని అందిస్తున్నాయి. 

First Published Apr 27, 2023, 3:52 PM IST | Last Updated Apr 27, 2023, 3:52 PM IST

గత ఏడాది కాలంలో ఆర్‌బిఐ రెపో రేటును భారీగా పెంచినప్పటి నుండి బ్యాంకులు ఎఫ్‌డిలపై మంచి వడ్డీని అందిస్తున్నాయి. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) FDపై మంచి వడ్డీని అందిస్తుంది. పోస్టాఫీసు ఎఫ్‌డీలు కూడా మంచి రాబడులు ఇస్తుండటంతో ఈ రెండింటిలో దేనిలో ఇన్వెస్ట్ చేయాలా అని చాలా మంది ఆలోచిస్తున్నారు..