ఎన్టీఆర్ ను హతమార్చిన నారావారి నారీమణి...: భువనేశ్వరిపై ఎమ్మెల్సీ కళ్యాణి సంచలనం


 విశాఖపట్నం : తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతమ్మ విమర్శలు ఆపాలని వైసిపి ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి హెచ్చరించారు.

Share this Video


 విశాఖపట్నం : తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతమ్మ విమర్శలు ఆపాలని వైసిపి ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి హెచ్చరించారు. లేదంటే మీ హెరిటేజ్ మిల్క్ ముసుగులో జరిగిన ఎర్ర చందనం స్మగ్లింగ్ గురించి బయటపెట్టాల్సి వస్తుందన్నారు. మేము కూడా ఎర్రచందనం స్మగ్లర్ అంటూ మీ ఆడవాళ్ళపై పుస్తకాలు వేయలేమా? అని నిలదీసారు. ఎన్టీఆర్ ని హత్య చేసిన నారావారి నారిమణి అంటూ పుస్తకాలు వేయగలమని అన్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

టిడిపి నాయకులైనా, చంద్రబాబు, లోకేష్ అయినా సీఎం జగన్ పై రాజకీయ విమర్శలు చెయ్యండి ...అంతేగానీ కుటుంబ సభ్యుల గురించి దుష్ప్రచారం చేయడం తగదని కళ్యాణి అన్నారు. 
భారతమ్మ నేటి తరం మహిళలకు ఆదర్శమని... ఓ మంచి భార్య, తల్లే కాదు సక్సెస్ ఫుల్ ఎంటర్ ప్రిన్యూర్ అన్నారు. మానవత్వం కలిగిన గొప్ప మహిళ వైఎస్ భారతమ్మ అని ఎమ్మెల్సీ కళ్యాణి పేర్కొన్నారు. 

Related Video