Guntur:ఇంటికి వచ్చిమరీ మహిళతో అసభ్య ప్రవర్తన... యువకుడికి దేహశుద్ది

గుంటూరు పట్టణంలోని నల్లచెరువులో ఓ మహిళపై అసభ్యంగా ప్రవర్తించాడో యువకుడు. తెల్లవారుజామున మహిళ ఇంటివద్దకు వచ్చిన యువకుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడమే కాదు దాడికి తెగబడ్డాడు. దీంతో అతడి బారినుండి తప్పించుకునేందుకు మహిళ కేకలు వేయడంతో స్థానికులు గుమిగూడి సదరు యువకున్ని పట్టుకున్నారు. అతడికి దేహశుద్ది చేసిన స్థానికులు పొలీసులకు అప్పగించారు. 
 
First Published Feb 15, 2022, 12:00 PM IST | Last Updated Feb 15, 2022, 12:00 PM IST