Asianet News TeluguAsianet News Telugu

ప్రభుత్వం చెప్పుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో ప్రజలకు, రైతులకు చేసింది ఏమిలేదు

ఈ రోజు వైసిపి ప్రభుత్వంలో మంత్రులు రైతులను ఆదుకోవడంలోను మరియు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలోను చాలా బాగా పనిచేస్తున్నాం అని చెప్పుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో ప్రజలకు, రైతులకు ఒరగబెట్టినది అమి లేదు. 

ఈ రోజు వైసిపి ప్రభుత్వంలో మంత్రులు రైతులను ఆదుకోవడంలోను మరియు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలోను చాలా బాగా పనిచేస్తున్నాం అని చెప్పుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో ప్రజలకు, రైతులకు ఒరగబెట్టినది అమి లేదు. వరుస వరదలు, తుఫానులతో ప్రజలు రైతులు అనేక ఇబ్బందులు పడుతుంటే కనీసం ముఖ్యమంత్రి గారు క్షేత్ర స్థాయి పరిశీలన చేయలేదు అని శ్రీ నిమ్మకాయల చినరాజప్ప అన్నారు .