GN Rao Committee : రంగులు మార్చిన వైసీపీ అభిమానులు...

మూడు రాజధానుల ముచ్చట జగన్ కు కుంపటిలా మారుతోంది. వైసీపీ అభిమానుల్లోనూ ఆగ్రహానికి దారి తీస్తోంది. 

Share this Video

మూడు రాజధానుల ముచ్చట జగన్ కు కుంపటిలా మారుతోంది. వైసీపీ అభిమానుల్లోనూ ఆగ్రహానికి దారి తీస్తోంది. తుళ్లూరు పంచాయితీలోని గ్రామ సచివాలయానికి ఉన్న రంగులను వైసీపీ అభిమానులే మార్చేస్తున్నారు. కడుపుమండి రంగులు మారుస్తున్నామని చెబుతున్నారు. మాకు న్యాయం చేయని ప్రభుత్వం రంగులు మాకొద్దు అంటున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video