గుంటూరు జిల్లాలో మహిళ దారుణ హత్య
ఎర్రబాలెం గ్రామంలో తెల్లవారుజామున మహిళ దారుణంగా హత్య చేసి టేకు తోట లో పడేశారు.
ఎర్రబాలెం గ్రామంలో తెల్లవారుజామున మహిళ దారుణంగా హత్య చేసి టేకు తోట లో పడేశారు .ఈ మహిళ గత రెండు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకొని గ్రామంలో నివసిస్తుంది .