Asianet News TeluguAsianet News Telugu

video news : చైన్ స్నాచర్ గా మారిన వార్డు వాలంటర్

కృష్ణాజిల్లా, జగ్గయ్యపేటలో ఒక వృద్ధురాలిని మాటల్లో పెట్టి ఆధార్ కార్డు తీసుకు రమ్మంటూ వెనక్కి తిరగ్గానే మెడలోని గొలుసులను లాక్కొని పరారయ్యాడు ఓవార్డు వాలంటీర్.

కృష్ణాజిల్లా, జగ్గయ్యపేటలో ఒక వృద్ధురాలిని మాటల్లో పెట్టి ఆధార్ కార్డు తీసుకు రమ్మంటూ వెనక్కి తిరగ్గానే మెడలోని గొలుసులను లాక్కొని పరారయ్యాడు ఓవార్డు వాలంటీర్. జగ్గయ్యపేట ఆకుల వారి వీధికి చెందిన వార్డు వాలంటర్ పొతనబొయున నరేష్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాధితురాలైన వృద్ధురాలు ఎంవరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో  పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. వార్డు వాలంటీర్నిఅరెస్టు చేసి, బాధితురాలికి బంగారం అందజేశారు.