కరోనావైరస్ : వృద్ధులకు అండగా వాలంటీర్లు..ఆగని పెన్సన్ల పంపిణీ..

కరోనా వైరస్‌తో లాక్‌డౌన్‌ పరిస్థితుల్లోనూ అమరావతి పెన్సన్ల పంపిణీ సమయానికి జరుగుతోంది. 

Share this Video

కరోనా వైరస్‌తో లాక్‌డౌన్‌ పరిస్థితుల్లోనూ అమరావతి పెన్సన్ల పంపిణీ సమయానికి జరుగుతోంది. తెల్లవారుజాము నుంచే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లతో పెన్షన్ల డోర్‌ డెలివరీ మొదలయ్యింది. ఉదయం 8:30 గంటల వరకే 53శాతం పెన్షన్లు పంపిణీ అయ్యాయి. దాదాపు 59 లక్షల పెన్షన్లలో 31 
లక్షల పంపిణీ జరిగింది. పెన్షన్ల పంపిణీ సమయంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వేలిముద్రల స్థానంలో ఫొటో గుర్తింపు ఆధారంగా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video