Asianet News TeluguAsianet News Telugu

వెలుగు చూస్తున్న గీతం భూ బాగోతం.. 41 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ...

విశాఖ గీతం క్యాంపస్ లో 40.51 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా కు గురైనట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు.

విశాఖ గీతం క్యాంపస్ లో 40.51 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా కు గురైనట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. దీనిమీద అధికారులు ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో నివేదిక అందించారు. దీంతో ఆర్డీవో కిషోర్ పర్యవేక్షణలో  ఆక్రమణలు తొలిగింపు చేపట్టారు. ఆక్రమణలపై ఆర్డీవో నివేదికతో పాటు సిట్ లో పిర్యాదు చేశాడు.