Asianet News TeluguAsianet News Telugu

విజయవాడకు పాదయాత్ర : విజయవాడ ఎంపీ కేశినేని నాని హౌజ్ అరెస్ట్

రాజధాని రైతుల పాదయాత్ర నేపథ్యంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని ని హౌస్ అరెస్ట్ చేశారు.

రాజధాని రైతుల పాదయాత్ర నేపథ్యంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని ని హౌస్ అరెస్ట్చేశారు.ఈ రోజు  ఉదయం 9.00 గంటలకు వేదిక కళ్యాణమండపములో జరగనున్న అత్యవసర సమావేశానికి హాజరుకావడానికి రెడీ అవుతున్న విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. 

Video Top Stories