హెల్మెట్ లేకపోతే విజయవాడలోకి ఎంట్రీ కష్టమే: డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ | Asianet News Telugu
వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని విజయవాడ డిప్యూటీ కమిషనర్ వి.మోహన్ తెలిపారు. విజయవాడలో వాహనదారులకు రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించారు.