GN Rao Committee : రంగులు మార్చిందెవరో తెలియదు...విచారణ చేయించండి..

తుళ్లూరు పంచాయితీ కార్యాలయానికి నల్ల రంగు వెయ్యడంపై తుళ్లూరు పీఎస్ లో పంచాయితీ సెక్రటరీ యం. శివరామకృష్ణ ఫిర్యాదు చేశారు. 

Share this Video

తుళ్లూరు పంచాయితీ కార్యాలయానికి నల్ల రంగు వెయ్యడంపై తుళ్లూరు పీఎస్ లో పంచాయితీ సెక్రటరీ యం. శివరామకృష్ణ ఫిర్యాదు చేశారు. రంగులు వేసిన వ్యక్తులు ఎవరో తెలియదని, దీనిమీద విచారణ జరిపించాలని పోలీసులను కోరారు.

Related Video