Asianet News TeluguAsianet News Telugu

మాజీ మంత్రి నారాయణ పై ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ కామెంట్స్

గత కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులను ఓడించేందుకు నారాయణ తనకు పంపిన డబ్బులు వాపస్ పంపానన్న అనీల్  కుమార్ యాదవ్.తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నా.. 

గత కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులను ఓడించేందుకు నారాయణ తనకు పంపిన డబ్బులు వాపస్ పంపానన్న అనీల్  కుమార్ యాదవ్.తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నా.. అవసరమైతే ప్రమాణానికి సిద్దం.టిడిపిలో జెండా మోసిన వారిని మోసగించడం మామూలే.అందుకు నిదర్శనం కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అబ్దుల్ అజీజ్ ల పరిస్థితి అని అనిల్ ఆరోపించారు.