కార్యకర్త కి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్ కాల్...

సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టినందుకు నెల్లూరు జిల్లా టీడీపీ కార్యకర్త శ్రీకాంత్ రెడ్డి కి ఫోన్ చేసి బెదిరించిన పోలీసులు. 

First Published Jul 10, 2020, 10:24 AM IST | Last Updated Jul 10, 2020, 10:24 AM IST

సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టినందుకు నెల్లూరు జిల్లా టీడీపీ కార్యకర్త శ్రీకాంత్ రెడ్డి కి ఫోన్ చేసి బెదిరించిన పోలీసులు. జరిగిన సంఘటన గురించి తెలుసుకొని సోషల్ మీడియా లో వైరల్ అయిన ఆడియో విని శ్రీకాంత్ రెడ్డి కి ఫోన్ చేసి నేనున్నా అని ధైర్యం చెప్పిన టిడిపి అధినేత చంద్రబాబు.బెదిరింపులకు లొంగకుండా ధైర్యంగా భావ ప్రకటనా స్వేచ్ఛని కాపాడుకోవడానికి మాట్లాడిన తీరుని ప్రశంసించిన చంద్రబాబు