ఆదోనిలో చంద్రబాబు రోడ్ షో... జనసంద్రంగా మారిన రోడ్లు, వీధులు

కర్నూలు : మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కర్నూల్ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. 

Share this Video

 కర్నూలు : మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కర్నూల్ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ(గురువారం) ఆదోనికి చేరుకున్న చంద్రబాబుకు టిడిపి శ్రేణులు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబు రోడ్ షో మార్గమంతా టిడిపి జెండాలు, హోర్డింగ్స్, ప్లెక్సీలతోనే కదు భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, జనాలతో నిండిపోయింది. రోడ్ షో తో పాల్గొన్న చంద్రబాబుపై అభిమానులు పూలవర్షం కురిపించారు. ఇలా ఆదోని ప్రజలు చంద్రబాబుకు నీరాజనం పట్టారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video