వైసిపి దాడులపై కేంద్రానికి ఫిర్యాదు... డిల్లీకి చేరుకున్న టిడిపి అధినేత చంద్రబాబు

న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దేశ రాజధాని న్యూడిల్లీకి చేరుకున్నారు. 

Share this Video

న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దేశ రాజధాని న్యూడిల్లీకి చేరుకున్నారు. ఇటీవల టిడిపి కార్యాలయంపై దాడితో రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం, సీఎం జగన్ వ్యవహార తీరుపై కేంద్రంతో పాటు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఫిర్యాదు చేయనున్నారు. ఇందుకోసం చంద్రబాబుతో పాటు టిడిపి నేతల బృందం రెండురోజుల పాటు డిల్లీలో పర్యటించనుంది. ఇప్పటికే ఈ బృందం ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కి చేరుకుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video