Asianet News TeluguAsianet News Telugu

విశాఖ జిల్లా పోలీస్ క్వార్టర్ లో మహిళా పోలీస్ అనుమానాస్పద మృతి

 నక్కపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా  పనిచేస్తున్న చందక దుర్గ భవాని పోలీస్ కోటర్స్ లో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు  స్థానిక పోలీసులుతెలిపారు

 నక్కపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా  పనిచేస్తున్న చందక దుర్గ భవాని పోలీస్ కోటర్స్ లో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు  స్థానిక పోలీసులుతెలిపారు. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం  శుక్రవారం రాత్రి  ఒంటి గంటపావుసమయంలో మృతురాలి భర్త సింహాద్రి తన భార్య దుర్గ భవాని తాను నిద్రిస్తున్న సమయంలో ఫ్యాన్ కు కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదును అందించినట్లు తెలిపారు .