Asianet News TeluguAsianet News Telugu

సమాచారం లేకుండా ఎగ్జామ్స్.. ఆందోళనకు దిగిన

దువ్వాడ విజ్ఞాన్ కాలేజీ లో ఇంజనీరింగ్ 2nd year కెమిస్ట్రీ ఎగ్జామ్స్  బాయ్ కట్ చేసిన విద్యార్థులు. 

Oct 3, 2020, 6:40 PM IST

దువ్వాడ విజ్ఞాన్ కాలేజీ లో ఇంజనీరింగ్ 2nd year కెమిస్ట్రీ ఎగ్జామ్స్  బాయ్ కట్ చేసిన విద్యార్థులు. SFI కాలేజీ విద్యార్థుల ఆందోళనSFI ఆధ్వర్యంలో కాలేజీ విద్యార్థుల ఆందోళన చేయడంతో  అదుపులో తీసుకున్న దువ్వాడ పోలీసులు.