గుడివాడలో ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు... ఒంగోలు గిత్తల ఫోటీ

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో సంక్రాంతి సంబరాలు ముందుగానే ప్రారంభమయ్యాయి. 

First Published Jan 11, 2021, 2:20 PM IST | Last Updated Jan 11, 2021, 2:20 PM IST

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో సంక్రాంతి సంబరాలు ముందుగానే ప్రారంభమయ్యాయి. కృష్ణా జిల్లా గుడివాడ ఎన్టీఆర్2వైఎస్సార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు జాతి ఎద్దులు బాండ లాగుడు పోటీలను ప్రారంభమయ్యాయి. ఈ ఫోటీలను పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ప్రారంభించారు.