RK Roja Sensational comments: లోకేశ్ రెడ్ బుక్ వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు రావట్లేదు
కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి RK రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. దావోస్ నుంచి చంద్రబాబు ఒట్టి చేతులతో వెనక్కి వస్తున్నారని విమర్శించారు. పక్క రాష్ట్రాలకు వేల కోట్ల పెట్టుబడులు తెస్తే ఏపీ ఎందుకు తేలేకపోయారని ప్రశ్నించారు. లోకేశ్ రెడ్ బుక్ వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు రావట్లేదని విమర్శించారు.