Asianet News TeluguAsianet News Telugu

ప్రకాశం బ్యారేజి 70 గేట్లను ఎత్తి సముద్రంలోకి నీటి విడుదల

 భారీ వరద ఉధృతి కారణంగా  బ్యారేజి 70 గేట్లను ఎత్తి సముద్రంలోకి నీటి విడుదల చేసారు .

 భారీ వరద ఉధృతి కారణంగా  బ్యారేజి 70 గేట్లను ఎత్తి సముద్రంలోకి నీటి విడుదల చేసారు .అలాగే కాలువలకు  3,472 క్యూసెక్కుల నీటి విడుదల చేసారు .బ్యారేజి మొత్తం ఔట్ ఫ్లో 7,71,551 క్యూసెక్కులు కాగా ఇన్ ఫ్లో 7,65,023 క్యూసెక్కులు.