Janasena Formation Day: జయకేతనం సభలో పవన్ కళ్యాణ్ స్పీచ్

Share this Video

జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకుంది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జనసేన జయకేతనం పేరిట భారీ బహిరంగ ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హాజరై.. ప్రసంగిస్తున్నారు. లైవ్‌లో వీక్షించండి.

Related Video