విశాఖలోని ఆస్తులను తాకట్టు పెట్టడం ఆపాలి ... ప్రతిపక్షాల డిమాండ్

గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ ని తాకట్టు పెట్టొద్దు అని, విధించిన చెత్త పన్నును వెంటనే రద్దు చేయాలనీ డిమాండ్ చేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులూ జీవీఎంసీ ముందు ధర్నాకు దిగారు. 

Share this Video

గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ ని తాకట్టు పెట్టొద్దు అని, విధించిన చెత్త పన్నును వెంటనే రద్దు చేయాలనీ డిమాండ్ చేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులూ జీవీఎంసీ ముందు ధర్నాకు దిగారు. జీవీఎంసీ గాంధీజి విగ్రహం వద్ద నుంచి జీవీఎంసి కౌన్సిల్ హాల్ వరకు ర్యాలీగా జీవీఎంసి అపొజిషన్ కార్పొరేటర్లు కూడా ఇదే డిమాండ్ ని వినిపించారు. ఈ కార్యక్రమానికి విశాఖ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, విశాఖ తూర్పు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు తదితర పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video