Asianet News TeluguAsianet News Telugu

నూతన సంవత్సర వేడుకలు : పాతకక్షల కారణంగా యువకుడి దారుణహత్య

నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి దొర్లింది. కర్నూలు జిల్లా మహానందిలో పాతకక్షలు ఓ యువకుడి దారుణహత్యకు కారణమయ్యాయి.

నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి దొర్లింది. కర్నూలు జిల్లా మహానందిలో పాతకక్షలు ఓ యువకుడి దారుణహత్యకు కారణమయ్యాయి.  21 యేళ్ల బంగిఉపేంద్రపై కొంతమంది యువకులు కత్తితో దాడి చేశారు. ఈ ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు కేసునమోదు చేసుకొని వివరాలు సేకరిస్తున్నారు.