Video : అనుమతులు లేవు..అరెస్టులు చేస్తాం...పోలీసుల హెచ్చరిక..

రాజధాని రైతులు మంగళవారం జాతీయ రహదారుల దిగ్భందానికి పిలుపు నిచ్చారు. 

Share this Video

రాజధాని రైతులు మంగళవారం జాతీయ రహదారుల దిగ్భందానికి పిలుపు నిచ్చారు. దీంట్లో భాగంగా ఉదయాన్నే గ్రామస్తులు రోడ్ల మీదికి వచ్చారు. అయితే రోడ్లమీదికి రానివ్వకుండా పోలీసులు అడ్డుకోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఉండగా సీఎం జగన్మోహన్ రెడ్డి సచివాలయానికి వస్తున్న సందర్భంగా పోలీసులు ముందస్తుగా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. మందడం గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. రహదారుల దిగ్భందనానికి అనుమతులు లేవని తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video