న్యూస్ @ 90 సెకండ్స్

రాజధాని రైతులకు మద్దతుగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పర్యటన ఉద్రిక్తతల మధ్య కొనసాగింది. 

Share this Video

రాజధాని రైతులకు మద్దతుగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పర్యటన ఉద్రిక్తతల మధ్య కొనసాగింది. మందడం గ్రామానికి పవన్ కళ్యాణ్ వెళ్లకుండా పోలీసులు అడ్డుకొన్నారు. ముళ్లకంచెలను అడ్డుగా వేశారు. ముళ్లకంచెలను గ్రామస్తులు తొలగించడంతో చివరకు పవన్ కళ్యాణ్ మందడం గ్రాామానికి చేరుకొన్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video