Video : కనెక్షన్ కి లంచం అడిగాడు...అరెస్టు చేసి కరెంట్ షాకిచ్చారు...

కర్నూలు జిల్లా నందికొట్కూరు కరెంట్ ఆఫీస్ లో ఏసీబీ దాడులు జరిగాయి. 

Share this Video

కర్నూలు జిల్లా నందికొట్కూరు కరెంట్ ఆఫీస్ లో ఏసీబీ దాడులు జరిగాయి. పగిడ్యాల ఏఈ వెంకటేశ్వర్లు రైతు చంద్రమోహన్ నుండి 20వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. పొలంలో కరెంట్ లైన్ ఇవ్వడానికి ఏఈ వెంకటేశ్వర్లు లంచం డిమాండ్ చేయడంలో సదరు రైతు ఏసీబీ అధికారుల ఆశ్రయించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video