Asianet News TeluguAsianet News Telugu

లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కొల్లేటి లో ట్రాక్టర్ నడిపినట్టే ఉంటుంది


దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు గా ఉంది తెలుగుదేశం పార్టీ తీరు అని మంత్రి కోడలి నాని అన్నారు .

దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు గా ఉంది తెలుగుదేశం పార్టీ తీరు అని మంత్రి కొడాలి నాని అన్నారు .వరదలు ఎప్పుడు వచ్చాయి..ఎప్పుడు పరిశీలిస్తున్నారు అంటూ ప్రశ్నించారు .