ఉగ్రవాది అయితే...ఎవడిని బెదిరిస్తున్నావు...పవన్ పై నిప్పులు చెరిగిన బొత్స ...

అమరావతి: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఉగ్రవాది అయితే  చట్టం తనపని తాను చేసుకుపోతుందని  ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ  చెప్పారు.

Share this Video

అమరావతి: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఉగ్రవాది అయితే చట్టం తనపని తాను చేసుకుపోతుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఈ రోజు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారన్నారు. ఎవరిని కొడతాడు , ఎవరిని బెదిరిస్తాడని పవన్ కళ్యాణ్ ను మంత్రి ప్రశ్నించారు. నువ్వు ఆవేశపడితే ఎవరూ కూడా భయపడరని మంత్రి బొత్స సత్యనారాయణ పవన్ నుద్దేశించి వ్యాఖ్యానించారు.

Related Video