ఏలూరు వింత వ్యాధి: ఆళ్ల నాని బాధితుల ఇళ్లకు వెళ్లి మరీ..
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరును అంతు చిక్కని వ్యాధి వణికిస్తున్న విషయం తెలిసిందే.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరును అంతు చిక్కని వ్యాధి వణికిస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 12వ తేదీ శనివారంనాడు వింత వ్యాధులకు గురై చికిత్స పొంది డిశ్చార్జీ అయినవారిని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పరామర్శించారు. తంగెళ్లమూడిలోని ఇళ్లకు వెళ్లి వారిని పలకరించారు.