Metro Rail Project : గాజువాకలో మెట్రోరైటు ప్రాజెక్ట్ పరిశీలన

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెట్రో రైలు ప్రాజెక్టు కోసం గాజువాక నుండి కొమ్మాది వరకు ఉన్న రూట్ ను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్ససత్యనారాయణ పరిశీలించారు. 

First Published Nov 30, 2019, 12:24 PM IST | Last Updated Nov 30, 2019, 12:24 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెట్రో రైలు ప్రాజెక్టు కోసం గాజువాక నుండి కొమ్మాది వరకు ఉన్న రూట్ ను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్ససత్యనారాయణ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖపట్నం యం.పి M.V.V. సత్యనారాయణ, VRMDA చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, జిల్లా కలెక్టర్, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ 
GVMC కమిషనర్ గారు ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు మరియు అధికారులు పాల్గొన్నారు.