వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల ధర్నా
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గా చేయకూడదని ప్రభుత్వ రంగ సంస్థల అమ్మ కూడదని అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మద్దిలపాలెం దగ్గర రాస్తారోకో ఉధృక్తం గా మారింది. ధర్నా చేస్తున్న వామపక్ష కార్యకర్తలను బలవంతంగా అరెస్టు చేసి ఎం వి పి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.