Asianet News TeluguAsianet News Telugu

వీడియో : జీవితభీమాలో విదేశీ పెట్టుబడులా? ఒప్పుకోం...

ఎల్ఐసీలో విదేశీ పెట్టుబడులు పెట్టడాని వ్యతిరేకిస్తూ విశాఖ ఎల్ ఐ సీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్యోగులు ఆందోళనకు దిగారు.

ఎల్ఐసీలో విదేశీ పెట్టుబడులు పెట్టడాని వ్యతిరేకిస్తూ విశాఖ ఎల్ ఐ సీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం రంగ సంస్థలను కాపాడాలంటూ ఉద్యోగులు నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.