Asianet News TeluguAsianet News Telugu

ఆపరేషన్ న ముస్కాన్ చేపట్టిన కృష్ణా జిల్లా డియస్పి రమణ మూర్తి

Oct 28, 2020, 5:04 PM IST

 నందిగామ సబ్ డివిజన్ పరిధిలో తెల్లవారుజామున నుండి ప్రారంభమైన ఈ ముస్కాన్ కార్యక్రమంలో 25 మంది బాల కార్మికులను పోలీసులు గుర్తించారు. వీధి బాలలు టీ స్టాల్స్ లో,పూలబండ్లు, చిల్లర దుకాణాల లో  పోలీసులు గుర్తించారు. విద్యను అభ్యసించి మంచి స్థానంలో ఉండాల్సిన టువంటి బాలలే ఇలాంటి  బాల కార్మికుల పనిచేయడం సరైనది కాదని, బాల కార్మికుల ను తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చామని అన్నారు 

Video Top Stories