ఏపీ రాజధాని రగడ : రాజధానికోసం కాలభైరవ మహాయజ్ఞం..

అమరావతి కోసం తాళ్లాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి కాలభైరవ మహాయజ్ఞం తలపెట్టారు.

Share this Video

అమరావతి కోసం తాళ్లాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి కాలభైరవ మహాయజ్ఞం తలపెట్టారు. ఈరోజు అంటే జనవరి 18నుండి జనవరి 26వ తేది వరకు ఈ యజ్ఞం చేయనున్నారు. ఈ 9 రోజులపాటు ఉదయం, సాయంత్రం యజ్ఞం జరుగుతుందన్నారు. రాజధానిని అమరావతి నుండి మార్చాలన్న సీఎం జగన్ మనసు మారి రాజధాని ఇక్కడే ఉండాలని ఈ యజ్ఞం నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video