video news : నలభై మంది చనిపోతే...ఐదుగురికే ఆర్థికసాయం...

గుంటూరు జిల్లా, సంగం జాగర్లమూడిలో ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుడు చిమకం నాగ బ్రహ్మాజీ కుటుంబ సభ్యులను జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ పరామర్శించారు.

Share this Video

గుంటూరు జిల్లా, సంగం జాగర్లమూడిలో ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుడు చిమకం నాగ బ్రహ్మాజీ కుటుంబ సభ్యులను జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. మృతుని భార్యకు జనసేన పార్టీ తరపున రూ. లక్ష ఆర్ధిక సాయం అందించారు.

Related Video