జగన్‌ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది I Vangalapudi Anitha comments about Vallabhaneni Vamsi

Galam Venkata Rao  | Published: Feb 15, 2025, 3:00 PM IST

మాజీ ముఖ్యమంత్రి జగన్‌ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఏపీ హోం శాఖ మంత్రి వంగలపుడి అనిత అన్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్‌ విషయంపై స్పందిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. సత్యవర్ధన్‌ తమ్ముడు పెట్టిన కేసు ఆధారంగానే పోలీసులు అరెస్ట్‌ చేశారని, పగ తీర్చుకునే ఉద్దేశం తమ ప్రభుత్వానికి ఉంటే 7 నెలలు ఎందుకు ఆగుతామని ఆమె ప్రశ్నించారు.

Read More...