Operation Sindoor: విశాఖలో విద్యార్థులతో మాక్ డ్రిల్

Share this Video

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో భారత సైన్యం మాక్ డ్రిల్ల్స్ నిర్వహించింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను రక్షించేందుకు, విపత్తుల సమయంలో స్పందనలో సైన్యం పాత్రపై అవగాహన పెంపొందించేందుకు మాక్ డ్రిల్ నిర్వహించారు.

Related Video